GNTR: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌ను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జనరల్ విజిట్‌లో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, పోలీసు పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్తిపాడు పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉండడం సంతృప్తికరమని ఐజీ పేర్కొన్నారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఐజీ


