హైదరాబాద్: 28°C
వార్తలు

'డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలి'

PLD: చిలకలూరిపేటలో నిర్వహించిన "AP GEN-Z WAR" టౌన్ హాల్ సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న చిలకలూరిపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.