రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాన్ని నిర్మించే దిశగా నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ అడుగులు వేస్తున్నారు. నేతాజీ సిద్ధాంతాలైన సమ్మిళిత జాతీయవాదం, లౌకికవాదం ఆధారంగా యువతతో కలిసి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మతపరమైన, విభజన రాజకీయాలకు బదులుగా ప్రజలను ఏకం చేసే రాజకీయాలే దేశానికి శ్రీరామరక్ష అని, యువతకు తాను మార్గదర్శిగా ఉంటానని పేర్కొన్నారు.
వార్తలు
నేతాజీ సిద్ధాంతాలతో కొత్త రాజకీయ వేదిక!


