KKD: ఏలేశ్వరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జేఏసీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎంవీఆర్‌ఆర్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా కె. రవి, ట్రెజరర్‌గా ఎస్. రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.
వార్తలు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జేఏసీ ఏర్పాటు


