PPM: అమరావతి సచివాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలోని దేవాదాయ శాఖకు సంబంధించిన పలు అంశాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


