KRNL: మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరించడం శుభపరిణామమని ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ అన్నారు. అభ్యర్థులు కాకుండా రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీపై అనవసర ఆరోపణలు చేసి యువతను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగడం స్వాగతించదగ్గ విషయమని తెలిపారు.
వార్తలు
'మెగా డీఎస్సీపై హైకోర్టు తీర్పు స్వాగతం'


