VKB: తాండూర్‌లో సర్ (SIR) ప్రక్రియలో ఇప్పటికే 71 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని బీఆర్‌ఎస్ తాండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తెలిపారు. ఈ కీలక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ విమర్శలు


