భారత్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు, తయారీ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో కేంద్రం పన్నుల సవరణ బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా విదేశీ క్లౌడ్ కంపెనీలు భారతీయ డేటా సెంటర్లను వినియోగించుకునేందుకు ఉన్న నిబంధనలను సడలించింది. దీని ద్వారా దేశంలో భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) డేటా సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
వార్తలు
ఏఐ డేటా సిటీల వైపు కేంద్రం అడుగు


