హైదరాబాద్: 28°C
వార్తలు

‘రీల్స్ క్రియేటర్‌లా సీఎం విజయ్’

విచారణ పేరుతో డీఎంకే నేత ఉదయనిధికి బెయిల్ రాకుండా తంజావూరుకు తీసుకెళ్లడం విపక్షాలను అణచివేయడమేనని మాజీ సీఎం స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల వేళ ఆయన సభకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆయనను విడుదల చేయమనడం సర్కార్ ఫాసిస్ట్ చర్యలకు చెంపపెట్టన్నారు. సీఎం విజయ్ 'రీల్స్ క్రియేటర్‌'లా కాకుండా బాధ్యతగా మెలగాలని సూచించారు.