హైదరాబాద్: 28°C
వార్తలు

132వ రోజుకు రిలే నిరాహార దీక్షలు

NDL: శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు, కోల్పోయిన ముంపు బాధితులకు జీఓ.98 ప్రకారం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత బాధితులు జయన్న డిమాండ్ చేశారు. నంది కొట్కూరు పట్టణంలో చేపట్టిన నిరవధిక దీక్షలు నేటికీ 132వ రోజుకు చేరాయి. వారు.. జీవాధారమైన పొలాలు రాష్ట్రం కోసం దారపోసి నేడు జీవశ్చవాలుగా బతుకీడుస్తూన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.