CTR: కుప్పం నియోజకవర్గంలోని పెద్దబంగారు నత్తం, బేవనపల్లి రెవెన్యూ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, భూమి విస్తీర్ణం, రాకపోకల మార్గాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
వార్తలు
ఇస్కాన్ ఆలయ భూములను పరిశీలించిన కలెక్టర్


