హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ వైరు తెగిపడి మేక మృతి

KMR: విద్యుత్ వైరు తెగిపడి షాక్​తో మేక మృతి చెందగా మరొక మేకకు గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. మేకలు మేత మేసుకుంటు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె లేకపోవడంతో పైనుంచి విద్యుత్ వైరు తెగిపడి మేకలపై పడింది. దీంతో సుమారు రూ. 15వేల విలువైన ఒక మేక మృతి చెందింది.