హైదరాబాద్: 28°C
వార్తలు

చలో ఢిల్లీ విజయవంతం చేయాలని సీపీఐ పిలుపు

NDL: బనగానపల్లెలో సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధరల నియంత్రణ, రైతులకు గిట్టుబాటు ధర, కార్మిక హక్కుల పరిరక్షణ, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి డిమాండ్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు ఇవాళ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, రైతు సంఘం, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఉన్నారు.