హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నేతల అసత్య ప్రచారంపై ఫిర్యాదు

ప్రకాశం: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, ఐ-టీడీపీ కార్యకర్తలకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ ఐ-టీడీపీ నాయకులు మంగళవారం కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో దద్దాల నారాయణ యాదవ్ చేపట్టే నిరసనలను అడ్డుకుంటామని ఐ-టీడీపీ నాయకులు పేర్కొన్నారు.