హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 33వ డివిజన్‌లో రూ.1.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు.