PLD: చిలకలూరిపేటలోని వైసీపీ నాయకులు పెర్ల ప్రేమ్ చంద్ తండ్రి స్వర్గీయ పెర్ల అంజయ్య ఆదరణ కూడిక కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వార్తలు
పేర్ల అంజయ్యకు మాజీ మంత్రి రజని నివాళి


