హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఏకగ్రీవం

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.