HYD: దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్‌లో 4 మీటర్ల నిబంధన పెట్టారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయమని చెప్పిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1,200 చొప్పున పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
పోలీస్ నియామకాలపై ఎమ్మెల్యే విమర్శలు


