హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి: వంగా గీత

KKD: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని పిఠాపురం YCP ఇన్‌ఛార్జ్ వంగా గీత ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'ఏపీ జెన్-జీ వార్' పేరుతో YCP చేపట్టనున్న కార్యక్రమాలపై ఆమె చర్చించారు.