E20 విధానం వల్ల పాత వాహనాల పనితీరుపై ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ప్రభుత్వానికి అధికారిక సమాచారం లేదని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభకు వెల్లడించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. ముడిచమురు దిగుమతులు తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకే కేంద్రం ఈ లక్ష్యాన్ని అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
వార్తలు
'E20 పెట్రోల్ వల్ల సమస్యలున్నట్లు సమాచారం లేదు'


