ASR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అనుమతి లేని సమావేశాలు, ర్యాలీలు, బంద్‌లు, ధర్నాలు నిర్వహించవద్దని డుంబ్రిగూడ ఎస్సై సురేష్ హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా చట్టవిరుద్ధ కార్యక్రమాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా లేదా ఇతరులను ప్రేరేపించినా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వార్తలు
అనుమతి లేకుండా ధర్నాలు చేస్తే చర్యలు


