ప్రకాశం: అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సోమవారం అశోక్ కుమార్ ఓ పత్రిక సమావేశంలో తాము నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి అభివృద్ధి చేయాలని మాట్లాడారని నిరసనగా కాలనీ వాసులు 'మీ రాజకీయాల కోసం మా నివాసాలు ఖాళీ చేయించే పని పెట్టుకోవద్దని' అశోక్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
వార్తలు
అశోక్ కుమార్‌కు వ్యతిరేకంగా ర్యాలీ


