డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, బెయిల్ పరిణామాలతో తమిళనాడు పాలిటిక్స్ వేడెక్కాయి. సీఎం విజయ్, నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఉదయనిధికి బెయిల్ వచ్చిన వెంటనే ఆయన తండ్రి, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ 'X' వేదికగా స్పందించారు. 'అహంకారం ఎప్పుడూ విధ్వంసానికే దారితీస్తుంది. ఆ ధోరణి కొనసాగితే వినాశనం తప్పదు' అంటూ పరోక్షంగా సీఎం విజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
అహంకారంతో విధ్వంసమే: ఎం.కే.స్టాలిన్


