NTR: మైలవరంకు చెందిన పి.వెంకటరత్నంకు చికిత్స నిమిత్తం రూ.1,52,000 విలువైన సీఎంఆర్ఎఫ్ LOC మంజూరైంది. దీనిని పట్టణ పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు లంక లితీష్ లబ్ధిదారునికి అందజేశారు. ప్రజలకు అత్యవసర వైద్య సహాయం అందించడంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు.
వార్తలు
మైలవరంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ


