PLD: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఎమ్మెల్యే డా.అరవింద్ బాబు స్వయంగా మెట్ల మార్గం గుండా ఆసుపత్రిలోకి వెళ్లారు. నాలుగు రోజులుగా లిఫ్ట్ నిలిచిపోవడంతో వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించిన ఎమ్మెల్యే, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను తెలిపారు.
వార్తలు
లిఫ్ట్ నిలిచిపోవడంతో రోగుల అవస్థలు


