హైదరాబాద్: 28°C
వార్తలు

'కఠిన చర్యలు తీసుకోవాలి'

VZM: జిల్లాకు చెందిన అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా ప్రతినిధి కొత్తలి గౌరినాయుడు మంగళవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు గురించి వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.