ఢిల్లీలో 'వైకో ఇన్ పార్లమెంట్' పుస్తకావిష్కరణలో LoP రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పారదర్శకమైన విద్యావ్యవస్థ కోసం విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే ప్రధాని మోదీ వారిని క్షమిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును క్షమించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? ప్రధాని, RSSల ఆలోచనలు దేశానికి చాలా ప్రమాదకరం' అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వార్తలు
విద్యార్థులను మోదీ ఎలా క్షమిస్తారు?: రాహుల్


