ప్రధాని ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ కింద దేశ ప్రజారోగ్య వ్యవస్థను కేంద్రం పటిష్టం చేస్తోంది. రాష్ట్రాలకు రూ.32,961.10 కోట్లతో ఆరోగ్య కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, క్రిటికల్ కేర్ బ్లాక్‌ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నిధుల సద్వినియోగం, ప్రాజెక్టుల పూర్తి కోసం ఆరోగ్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి ప్రతాప్‌రావు జాధవ్ రాజ్యసభలో తెలిపారు.
వార్తలు
రూ.32వేల కోట్లతో ఆరోగ్య కేంద్రాలు


