ASR: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని పాడేరులో నేతలు మంగళవారం విస్తృత ప్రచారం చేపట్టారు. జీవో నెం.3 అమలు, 1/70చట్ట పరిరక్షణ కోసం ఈ బంద్ విజయవంతం చేయాలన్నారు. ప్రజలు, గిరిజనులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని బంద్‌కు సహకరించాలన్నారు. ఇందులో ఆదివాసీ నేతలు పాల్గొన్నారు.
వార్తలు
బంద్‌ను విజయవంతం చేయాలని ప్రచారం


