హైదరాబాద్: 28°C
వార్తలు

పార్వతీపురం అభివృద్ధి నిధులు మంజూరు

పార్వతీపురం పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.38 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అమరావతిలో మంత్రి నారాయణతో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు. సెంట్రల్ డివైడర్, లైటింగ్, బీటీ రోడ్లు, మూడు పార్కులు, డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్, పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించారు.