లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గందరగోళ పరిస్థితుల మధ్యే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ట్యాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుతో పాటు అప్రాప్రియేషన్ బిల్లు-2026ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం సభా కార్యక్రమాలను రేపటికి వాయిదా వేశారు.
వార్తలు
లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం


