హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొండల్లో అక్రమ గరుసు తవ్వకాలు

KRNL: ఆదోని మండలం విరుపాపురం కొండల్లో అక్రమ గరుసు తవ్వకాలు పెరుగుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలతో కొండలను తవ్వుతూ.. ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే విచారణ చేపట్టి అక్రమ తవ్వకాలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.