హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఏటా 49 లక్షల లీటర్ల ఆదా

విశాఖ‌ నగరంలోని తిరుమల నగర్‌లో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్) ద్వారా ఏటా సుమారు 49 లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నట్లు జీవీఎంసీ తెలిపింది. సమాజ భాగస్వామ్యంతో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని పేర్కొంటూ ప్రతి వర్షాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక వీడియోను జీవీఎంసీ విడుద‌ల చేసింది.