RR: శంకర్‌పల్లి మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వార్తలు
ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించిన వైస్ ఛైర్‌పర్సన్


