ప్రధాని మోదీ అధికారిక ఖాతా పోస్టును మెటా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా డిలిట్ చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మెటా గ్లోబల్ బృందానికి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారణకు రావాలని, 'సాంకేతిక లోపం' అని తప్పించుకోలేరని స్పష్టం చేసింది. భారత్‌లో ఇక్కడి చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందేనని, కంటెంట్ మోడరేషన్‌పై వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.
వార్తలు
మెటాకు మరోసారి కేంద్రం సమన్లు


