హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'రాజీనామా చేయమని చెప్పడం అవివేకం'

ASR: మంత్రి నారా లోకేష్‌ను రాజీనామా చేయమని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం, వారి అవివేకమని జీ.మాడుగుల ఎంపీపీ అప్పలరాజు విమర్శించారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, టీడీపీ నేతలతో కలిసి మాట్లాడారు. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదన్నారు. వైసీపీ హయాంలో జీవో-3 రద్దయిందని తెలిపారు.