హైదరాబాద్: 28°C
వార్తలు

'లంపీ స్కిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'

AK: Pపశువులకు సోకే లంపీ స్కిన్ వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ కుమార్ సూచించారు. ఈ వ్యాధి సోకకుండా కోటవురట్లలో పశువులకు మంగళవారం వ్యాక్సిన్ వేశారు. ఈ వ్యాధి సోకిన పశువులకు తీవ్రంగా జ్వరం వస్తుందన్నారు. చర్మంపై 2-5 సెంటీమీటర్ల వరకు గడ్డలు ఏర్పడతాయన్నారు. అలాగే, పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు.