ఈ-20(ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనానికి వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ-20 పెట్రోల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ శ్రేణులు ఇవాళ ఉదయం ప్రధాని నివాసానికి భారీగా మార్చ్ చేపట్టారు.
వార్తలు
ఈ-20 పోరులో పాల్గొనండి: కేజ్రీవాల్


