NLG: తుంగతుర్తి నియోజకవర్గ వివాదంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధం చేసిన 7 పేజీల సమగ్ర నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు అందజేశారు. స్థానిక నాయకుల అభిప్రాయాలను విన్న తర్వాతే ఈ రిపోర్ట్ రూపొందించినట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డిలు పార్టీకి 'స్ట్రాంగ్ పిల్లర్స్' అన్నారు.
వార్తలు
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు వారే స్ట్రాంగ్ పిల్లర్స్: జగ్గారెడ్డి


