ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడిలో మర్చంట్ నేవీ కెప్టెన్ ఆశిశ్ కుమార్ మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన భర్త చనిపోలేదని, విదేశీయులు ఆయనను బంధించారని పేర్కొంటూ ఆశిశ్ భార్య సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆశిశ్‌ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని అంతర్జాతీయ నంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని ఆమె వెల్లడించారు.
వార్తలు
మర్చంట్ నేవీ కెప్టెన్ కిడ్నాప్?


