HYD: నగరంలో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి స్టార్ హాస్పిటల్ సర్వర్ డేటా హ్యాక్ అయినట్లు సమాచారం. ఈ ఘటనలో రోగులకు సంబంధించిన వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన ఆస్పత్రి నిర్వాహకులు సైబర్ సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వర్‌లో సంస్థకు సంబంధించిన కీలక సమాచారం కూడా ఉండటంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
స్టార్ ఆస్పత్రి సర్వర్ డేటా హ్యాక్


