MDK: రామాయంపేట మున్సిపాలిటీలో ఈ ఆదివారం జరిగే శ్రీ మహంకాళి అమ్మవారి వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్‌ను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
బోనాల ఉత్సవాలకు ఛైర్‌పర్సన్‌కు ఆహ్వానం


