MDK: జాతీయ కిక్‌బాక్సింగ్ పోటీల్లో మెదక్‌కు చెందిన రెడ్డిమల్లి వర్షిత రెడ్డి తెలంగాణ తరఫున పోటీ చేసి ఐదో స్థానం సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆమెను అభినందిస్తూ ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత అమృతరెడ్డి వర్షిత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
జాతీయ కిక్‌బాక్సింగ్‌లో 5వ స్థానం


