హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

WNP: గోపాల్‌పేట మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుప్రజాత మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని కోరారు. కళాశాలలో బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని చక్కటి విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.