GNTR: ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం మంత్రి లోకేష్‌ను అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత చేరువ కావడంపై మంత్రి కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
వార్తలు
మంత్రి లోకేష్‌ను కలిసిన విక్కుర్తి శ్రీనివాసరావు


