తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టైన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయం పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్టు అయిన కొద్ది గంటల్లోనే ఆయనకు కోర్టు నుంచి బెయిల్ లభించింది.
వార్తలు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట


