GNTR: మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఖండించారు. పొన్నూరు నుంచి 45 మంది ఉద్యోగాలు పొందారన్నారు. వైసీపీకు చిత్తశుద్ధి ఉంటే అభ్యర్థులను కలవాలని సవాల్ చేశారు. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ కోరడం అర్థరహితమని కొట్టిపారేశారు.
వార్తలు
'డీఎస్సీపై సీబీఐ విచారణ డిమాండ్ అర్థరహితం'


