హైదరాబాద్: 28°C
వార్తలు

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NZB: నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామపంచాయతీలో మంగళవారం కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటరమణ, జీపీఓ రాజ్ కుమార్, గ్రామ సర్పంచ్ మనిద శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సునీత, ఉపసర్పంచ్ శివ, వార్డ్ సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.