హైదరాబాద్: 28°C
వార్తలు

DMHO ఆఫీస్లో అధికారి తీరుపై తీవ్ర చర్చ!

NLR: నెల్లూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆరోపణల నేపథ్యంలో సీనియర్ అసిస్టెంట్ అంతర్గత సర్దుబాటును అధికారులు రద్దు చేశారు. ఆయన స్థానంలో చంద్రమోహన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బాధ్యతల బదిలీ ఇంకా పూర్తికాకపోవడంతో కొత్త అధికారికి సీటు కేటాయింపు ఆలస్యమైంది. ఛార్జ్ హ్యాండ్‌ఓవర్ ప్రక్రియ కొనసాగుతోందని డీఎంహెచ్‌వో తెలిపారు.