ATP: భద్రతలో అత్యుత్తమ అప్రమత్తత కనబర్చిన ఎనిమిది మంది సిబ్బందిని గుంతకల్ (DRM) చంద్ర గుప్తా మంగళవారం 'మ్యాన్ ఆఫ్ ది మంత్' అవార్డులతో సత్కరించారు. రైలు ప్రయాణంలో తక్షణ స్పందనతో ప్రమాదాలను నివారించిన ఆర్పీఎఫ్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందిని ఆయన అభినందించారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన కొనియాడారు.
వార్తలు
గుంతకల్ రైల్వే డివిజన్‌లో అవార్డుల ప్రదానం


